గిల్లా చక్రధర్

మళ్లీ కూయవా గువ్వ..

మళ్లీ కూయవా గువ్వ..

లంగాణ ముద్దుబిడ్డ, సంగీత స్వర చక్రవర్తి చక్రి ఆకస్మిక మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది. ‘వెన్నెల్లో హాయ్‌ హాయ్‌….’ అంటూ సంగీత స్వరాలు కురిపించి, జగమంత కుటుంబం నాది అని ప్రకటించిన చక్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.