గుట్టలు కాలంగ బట్టలు ఎండేస్తరు
భారతదేశం భిన్న మత, అనేక భాషల, భిన్నమైన సంస్కృతులకు ఆలవాలం. ఒక రాష్ట్రంలోని ఆచార సంప్రదాయాలు మరొక రాష్ట్రంలోని ఆచారాలకు భిన్నంగా ఉంటాయి. ఒక ప్రాంతంలోని ఆహారపు అలవాట్లు ఇంకొక ప్రాంతంలోని తిండీ తిప్పలు వేరుగా ఉంటాయి.