గుమ్మనగారి(వేలేటి) సరస్వతి

ఊహా సౌదామిని

ఊహా సౌదామిని

తన మనసులోని భావాలను అందరికీ అర్ధమయ్యే సులభ శైలిలో అక్షరీకరించిన ఊహల సమాహారమే ‘ఊహా సౌదామిని’ అనే ఈ పుస్తకం. అలవోకగా వచ్చిన ఆలోచనలకు ఒక అక్షర రూపం ఇచ్చిన నేపథ్యంలో దైవమా, భావమా, జానపదమా అని మూడు విభాగాలుగా తీర్చిదిద్దిన ప్రయత్నం పాఠకులను ఆకట్టుకునే అంశం అని చెప్పవచ్చు.