గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ

కవితా నివేదన

కవితా నివేదన

ఆధ్యాత్మిక భావనకు వయసుతో పనిలేదు. మనసే ముఖ్యం. విశ్వవ్యాప్తమైన భగవంతుని దర్శించాలనే తపన హృదయాంత రాలలో నిండి,ఆ అద్భుత భావుకత కు భాష తోడైతే పరుచుకున్న కవిత్వమంతా ”నివేదన” అవుతుంది.