గ్రేటర్ హైదరాబాదు

గ్రేటర్‌లో సిద్ధమవుతున్న లక్ష పేదల సౌధాలు

గ్రేటర్‌లో సిద్ధమవుతున్న లక్ష పేదల సౌధాలు

నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆశయం మేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో చేపట్టిన లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లలో వనస్థలిపురం రైతుబజారు వద్ద నిర్మించిన 324 ఇళ్లను లబ్ధిదారులకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అందజేశారు.