పేదలకు తొమ్మిదంతస్థుల మేడ సొంతింటి కలకు అడుగుజాడ
ఇల్లు లేనివారికి ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు కార్పోరేట్ ఆఫీసులను తలపిస్తున్నాయి. అన్ని వసతులతో చక్కగా నిర్మించి ఇస్తుండడంతో అవి అబ్బురపడే విధంగా తయారవుతున్నాయి.