కుంచె ”మంత్ర దండం” అయితే!!
ఇంధ్రజాలం వస్తువుగా తీసుకుని, తనకుంచెతో, కలంతో రంగురంగుల ఇంధ్రధనుస్సును సృష్టించి చూపరులను, మరీ ముఖ్యంగా బాలలను మంత్ర ముగ్ధులను చేస్తున్న చిత్రాలను రూపకల్పన చేసిన సృజనాత్మక చిత్రకారుడు జి.రంగారెడ్డి
ఇంధ్రజాలం వస్తువుగా తీసుకుని, తనకుంచెతో, కలంతో రంగురంగుల ఇంధ్రధనుస్సును సృష్టించి చూపరులను, మరీ ముఖ్యంగా బాలలను మంత్ర ముగ్ధులను చేస్తున్న చిత్రాలను రూపకల్పన చేసిన సృజనాత్మక చిత్రకారుడు జి.రంగారెడ్డి
నగరం నడిబొడ్డున రవీంద్ర భారతి ప్రాంగణంలోని ఐసీసీ ఆర్ట్‌గ్యాలరీ తెలంగాణ చిత్రకళారంగానికి సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది.ఎన్నడూ, ఎవరూ ముట్టుకోని ఎవరి కుంచెకూ అందని లోకమది.మరో కోణంలో చెప్పుకోవాలంటే ‘అట్టడుగున పడి కన్పించని మనిషి వెతలవి.