జి. వెంకటరామారావు

‘విలీనం’ ఓ చేదు అనుభవం

‘విలీనం’ ఓ చేదు అనుభవం

దాదాపు రెండువందల సంవత్సరాలు నవాబుల పరిపాలనలో ఉంటూ మహారాష్ట్ర జిల్లాలతో స్నేహం చేసినప్పటికీ, తెలంగాణ సిరిసంపదల్లో, జీవన ప్రగతిలో అచ్చంగా తెలుగు భూభాగంగానే మిగిలింది.

కమ్యూనిస్టు ముద్రపడిన   కాంగ్రెస్‌ మంత్రి

కమ్యూనిస్టు ముద్రపడిన కాంగ్రెస్‌ మంత్రి

నెహ్రూ మంత్రివర్గంలోని ముగ్గురు ప్రధాన వ్యక్తుల్లో కృష్ణ మీనన్‌ ఒకరు. బక్కగా, బల హీనంగా ఉండే ఈ వ్యక్తి మనకు రక్షణమంత్రి. పార్టీలో అనుయాయుడన్న వాడు ఒక్కడూలేని నాయకుడు. నలుగురితో కమ్యూనిస్టు అనిపించుకున్న కాంగ్రెస్‌ మంత్రి కృష్ణమీనన్‌ అంటే ఒక్కమాటలో ‘కాన్‌ట్రావర్సీ’.

ఆయన నివాసం మల్లెల పందిరి

ఆయన నివాసం మల్లెల పందిరి

కార్మికుల హక్కుల కోసం సంఘటిత ఉద్యమాలను రూపొందించి, ముందుకు తీసుకువెళ్లిన నేత, దశాబ్దాల కాలం నగరంలో బలీయంగా ఎదిగిన ట్రేడ్‌ యూనియన్‌కు ప్రాణదాత, ఉన్నతమైన జీవితానికి నైతిక కట్టుబాట్లు అవసరమని భావించిన నీతి వర్తనుడు, పదవులకు అతీతంగా అర్థశతాబ్దంపైగా ప్రజా జీవితంలో కొనసాగిన ఆదర్శమూర్తి.. ఆయనే డాక్టర్‌ రాజ్‌ బహదూర్‌ గౌడ్‌. 

నిజాం ప్రభువును ఢీ కొన్న స్వామీజీ!

నిజాం ప్రభువును ఢీ కొన్న స్వామీజీ!

హౖదరాబాద్‌ రాష్ట్రం నాయకులలో చాలా మంది, వారెక్కడ పుట్టినా హైదరాబాద్‌ నగరాన్నే కార్యరంగంగా ఎంచుకున్నారు. రాజధాని నగరం నుంచే కార్యకలాపాలను నిర్వహిస్తూ తమ స్ఫూర్తినీ, ప్రేరణనూ జిల్లాలకు వ్యాపింపచేశారు. హైదరాబాద్‌ రాష్ట్రంలో ఆనాటి నాయకత్వ స్థూల స్వరూపమిది. స్వామీ రామానంద తీర్థ కన్నడిగునిగా జన్మించినందువల్ల కర్నాటక ప్రాంత ప్రజలు ఆయనను తమ నాయకునిగా భావించే వారు.