జీవీఎస్ వరదాచారి

‘జ్ఞాపకాల వరద’  పాత్రికేయ ప్రముఖుడి అనుభవంతరంగం

‘జ్ఞాపకాల వరద’ పాత్రికేయ ప్రముఖుడి అనుభవంతరంగం

సీనియర్‌ పాత్రికేయులు జీవీఎస్‌ వరదాచారిది వైవిధ్యభరితమైన పాత్రికేయ జీవితం. పాతిక సంవత్సరాల ప్రాయంలోనే ప్రముఖ పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మ ప్రశంసల్ని అందుకున్న ప్రతిభాశాలి.