జైన దేవాలయం

చరిత్ర, సంస్కృతులకు నెలవు ‘కొలనుపాక’

చరిత్ర, సంస్కృతులకు నెలవు ‘కొలనుపాక’

చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న పర్యాటక ప్రదేశాలకు నెలవుగా పేరొందిన క్షేత్రం కొలనుపాక. నల్గొండ జిల్లా ఆలేరు పట్టణానికి ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ క్షేత్రం జైన, శైవ, వైష్ణవ మతాలకు నిలయమై చరిత్ర పుటలకెక్కింది.