జ్యోతి బా ఫూలే

కొలువుల నెలవు

కొలువుల నెలవు

ఆడపిల్ల చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం అక్షరాస్యత సాధిస్తుంది అన్నది అందరూ అంగీకరించే విషయమే. అయితే అక్షరాస్యతతో పాటు ఆర్థిక స్వావలంబన సాధిస్తే ఆ అమ్మాయి కారణంగా రెండు తరాల వారు ఆర్థికంగా నిలబడతారు.