డా॥ కందికొండ యాదగిరి

తెలంగాణ సినీగేయ వైభవం

తెలంగాణ సినీగేయ వైభవం

నేటి కాలంలో సినిమా ఒక బలమైన మాధ్యమం, కళ. ఇతర కళలన్నింటికన్నా, సినిమా సగటు మానవుడిమీద ఎక్కువ ప్రభావం చూపగలిగే వినోదాత్మక మాధ్యమం.