డా॥ గుమ్మన్నగారి బాల శ్రీనివాస మూర్తి

మరొక ప్రామాణిక వ్యాస సంకలనం

మరొక ప్రామాణిక వ్యాస సంకలనం

తెలంగాణ చరిత్ర సంస్కృతులను గురించి సాధికారిక రీతిలో తెలిపే గ్రంథాలు వ్యాస సంకలనాలు గత దశాబ్ది కాలం నుండి విరివిగా వస్తున్నాయి. ఉమ్మడి ఏపీలో ఉపేక్షకులోనైన ఇక్కడి చరిత్ర సంస్కృతుల శోధన మరింగా కొనసాగవలసి ఉంది.