డా॥ నారాయణ రెడ్డి

జానపదాల నుంచి..జ్ఞానపీఠం దాకా

జానపదాల నుంచి..జ్ఞానపీఠం దాకా

విద్యార్థి దశలో అలవోకగా సీసపద్యాలనే అల్లిననాటి నుంచి నిన్న మొన్నటి వరకు 70 సంవత్సరాలపాటు మహా ప్రవాహంలా నిరంతరం సాగిన కవితాయాత్రను ఆపి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు మహాకవి డా. సి. నారాయణరెడ్డి.