డా॥ సామల సదాశివ

చిత్రకళోపాసకుడు సామల సదాశివ

చిత్రకళోపాసకుడు సామల సదాశివ

డా|| సామల సదాశివ బహుభాషా వేత్త. సంగీత సాహిత్యాలలో అనన్యమైన పాండిత్యం గలవారు. వారు రాసిన సంగీత ప్రధానమైన ‘స్వరలయలు’ గ్రంథానికే కేంద్రసాహిత్య అకాడమి పురస్కారం వరించింది. సదాశివ ఉర్దూ, ఫారసీ, హిందీ, మరాఠీ భాషా సాహిత్యాలను తెలుగు వారికి పరిచయం చేసినారు.