డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి

జిజ్ఞాసువులకు కరదీపికలు ‘తెలంగాణ వైతాళికులు’

జిజ్ఞాసువులకు కరదీపికలు ‘తెలంగాణ వైతాళికులు’

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అతరించి మూడు వసంతాలు దాటింది. మలిదశ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తన అస్తిత్వమూలాల్ని అన్వేషించుకున్న తెలంగాణ నేడు తనను తాను విస్పష్టంగా పునరావిష్కరించుకుంటున్నది.

మళ్ళీ చదవాలనిపించే ” మా ప్రసిద్ధిపేట

మళ్ళీ చదవాలనిపించే ” మా ప్రసిద్ధిపేట

ఊహించి రాసే కథలకన్నా వున్నదున్నట్టురాసే కలం చాల గొప్పది. చిన్నప్పటి విషయాలను యాది మీరకుండా బాగా గుర్తుంచుకొని తను పుట్టిపెరిగిన ఊరు పరిస్థితిని అప్పుడూ ఇప్పుడూ ఎలా వుందనే సంగతిని ఒక ప్రత్యేక శైలిలో రాసి ” మా ప్రసిద్ధిపేట పుస్తకంలో ” సిద్ధిపేట” గురించి ఎన్నెన్నో విషయాలు తెలియజేశారు మూర్తిగారు.

ప్రశంసనీయమైన ప్రయత్నం

ప్రశంసనీయమైన ప్రయత్నం

తెలంగాణ సారస్వత పరిషత్తు వేదికగా ఇటీవల జరిగింది. ఇదొక అభినందనీయమైన ప్రయత్నం. ‘తెలుగు పత్రికలు-ప్రసార మాధ్యమాల భాషా స్వరూపం’ అనే అంశంపై పరిషత్తులో ఈ ఏడాది ఓ సదస్సు జరిగింది. సదస్సులో పత్రికా రంగ ప్రముఖులు, వర్థమాన పాత్రికేయులు సమర్పించిన పత్రాల్ని పుస్తక రూపంలో ప్రచురించారు.