డా. అరుణా వ్యాస్

విజ్ఞానఖని

విజ్ఞానఖని

వ్యాస సంపుటాలన్నీ కలిపి ఒక పుస్తకంగా ఒక దగ్గర చేర్చడం బహు చక్కని ప్రయత్నం. పోలీస్‌శాఖ వారి పత్రికలో ప్రచురించబడిన వ్యాసాలన్నింటినీ ఒక దగ్గర గుదిగుచ్చి అందించిన సమాహారం ఈ పుస్తకం. రచయిత్రి డా|| కె. అరుణావ్యాస్‌ పరిశీలనాత్మక ఆలోచన లతో చదువరులు కూడా ఇమిడిపోయే తీరులో ఒక్కో వ్యాసం ఆసక్తిగా చదివింపజేస్తుంది.