డా. నిట్టల గోపాలకృష్ణ

చిరు ‘విజ్ఞాన శాస్త్రం’

చిరు ‘విజ్ఞాన శాస్త్రం’

రామాయణం, మహాభారతం, పురాణాలు వీటన్నింటినీ సంపూర్ణంగా చదవాలంటే చాలా సమయమే పడుతుంది. అదే విధంగా వాటిల్లో వున్న పరిపూర్ణమైన అర్థాన్ని అర్థం చేసుకోవాలన్నా తగినంత పాండిత్యమూ అవసరం.