డా. రాపోలు సుదర్శన్

సామాజిక స్పృహతో పూచిన ‘ఒక ఏకాంత సమూహంలోకి’

సామాజిక స్పృహతో పూచిన ‘ఒక ఏకాంత సమూహంలోకి’

రామా చంద్రమౌళి పదవ కవితా సంపుటి ‘ఒక ఏకాంత సమూహంలోకి’. ఇందులో 31 కవితలున్నై. వీటిల్లో మొట్టమొదటి కవిత ‘ఆమె బహుళ’ మన వ్యవస్తలోని స్త్రీ జీవితం తెలిపేది.