రేపటి తరానికి డిజిటల్ తెలుగు
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ డిజిటల్ మాధ్యమాలలో తెలుగు వ్యాప్తిపై ఒక చర్చా గోష్టిని ఏర్పాటు చేసింది.