తడండ్ల శ్రవణ్‌

తెలంగాణ పండగల చిత్రాలకు అంతర్జాతీయ అవార్డులు

తెలంగాణ పండగల చిత్రాలకు అంతర్జాతీయ అవార్డులు

పల్లెటూరి ప్రజల జీవనశైలికి అద్దం పట్టే, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే పండుగలకు సంబంధించిన చిత్రాలు అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలలో అవార్డులు గెలుచుకున్నాయి.