తలపుల వీణ
ఎంతో విలువైన 60 పాటలతో ముద్రించిన ‘తలపుల వీణ’ పుస్తకం నిజంగా పాటలతోటే. కవి, గాయకుడు చెఱకు సత్యనారాయణ రెడ్డి రాసిన ఈ పాటలు ఎంతో అర్ధవంతంగా, రసవంతంగా వున్నాయి.