తీపి గురుతులు

తీపి గురుతులు

తీపి గురుతులు

ద్విగుణ సంపుటిగా రూపొందిన జీవిత చిత్రణ వ్యాసాలు అందరినీ చదివిస్తాయి. అందుకొక మంచి ఉదాహరణ ”తీపి గురుతులు”. సీనియర్‌ పాత్రికేయులు టి. ఉడయవర్లు రచన ఇది. ఇందులో మొత్తం నలభై వ్యాసాలున్నాయి.