కొత్తకొండ తీర్థంలో శిల్కలకుపేర్ల యాది
తీర్థాలంటే పోరగాండ్లకు పెద్దోల్లకు సంబురమైన యాది. కొత్తకొండ తీర్థం, ఎల్లమ్మ తీర్థం, కొంరెల్లి తీర్థం, అయిలేని తీర్థం, కొత్తగట్టు తీర్థం ఇట్ల ఎక్కడ జాతరలు అయినా అదొక చెప్పలేని ఆనందం. తీర్థాలల్లనే మనుషులు ఎక్కడెక్కడోల్లో కల్సుకుంటరు, మాట్లాడుకుంటరు. దేవునికి మొక్కుకొని మొక్కు తీర్సుకుంటరు.