తల వంచని యోధుడు
ఈ తిరుగుబాటుకు ముందు బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా రూపుదిద్దుకున్న వహబీ ఉద్యమ ప్రభావం
తుర్రెబాజ్ ఖాన్‌పై పడింది. అప్పటికే బ్రిటీష్ పాలన వల్ల భారతీయులకు జరుగుతున్న కష్టనష్టాలపై వారు జాతీయ స్థాయి ప్రచారాన్ని మొదలు పెట్టారు. ప్రధానంగా ముస్లిం యువకులను, గ్రామీణ రైతాంగాన్ని కూడ గట్టడం మొదలు పెట్టారు.