తెనాలి రామలింగని పిల్లి

తెనాలి రామలింగని పిల్లి

తెనాలి రామలింగని పిల్లి

అయితారం.. మా కాలేజీ లేదు. ఇంక మేము వొంట జెయ్యలేదు. ఊరికి బోయిన మా నర్సిమ్మరెడ్డిగాడొచ్చిండు. వచ్చుడొచ్చుడే ఆకలైతున్నదని గాడన్నడు.