తెలంగాణలో అభివృద్ది సుస్థిరపాలన

అభివృద్ధి, సుస్థిర పాలనలో అగ్రగామి తెలంగాణ

అభివృద్ధి, సుస్థిర పాలనలో అగ్రగామి తెలంగాణ

అభివృద్ధి, సమానత్వం, సుస్థిరాభివృద్ధి విభాగాల్లో రాష్ట్రాలు సాధించిన ర్యాంకులను క్రోడీకరించి ఓవరాల్‌ ర్యాంకింగ్స్‌ కేటాయించారు. ఈ ర్యాంకులు ఆయా రాష్ట్రాల పాలనా సమర్థతకు (గవర్నెన్స్‌) నిదర్శనంగా తెలిపింది. ఈ జాబితాలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.