తెలంగాణ ఉద్యమాల చరిత్ర రాష్ట్ర ఆవిర్భావం

”తెలంగాణ   ఉద్యమాల చరిత్ర – రాష్ట్ర ఆవిర్బావం”

”తెలంగాణ ఉద్యమాల చరిత్ర – రాష్ట్ర ఆవిర్బావం”

ఆచార్య జయశంకర్‌ అధ్యయన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, రచయిత, సామాజిక రాజకీయ విశ్లేషకుడు వి. ప్రకాష్‌ రచించిన ”తెలంగాణ ఉద్యమాల చరిత్ర – రాష్ట్ర ఆవిర్భావం” పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు జనవరి 18న మధ్యాహ్నం అధికార నివాసంలో ఆవిష్కరించారు.