పర్యాటక కేంద్రంగా బమ్మెర
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని రెండు గ్రామాలలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఏప్రిల్ 28న పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బమ్మెర, రాఘవాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన రెండు సభలలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.