డాక్టర్ కాని విశిష్ట పరిశోధకుడు
అచ్చమైన తెలంగాణ బిడ్డగా, తెలంగాణ మాండలికంలో మాట్లాడుతూ, తెలంగాణ అంటే ప్రత్యేకమైన అభిమానంతో ఇక్కడి చరిత్రను వెలుగులోకి తెస్తూ, నిరంతరం తెలంగాణ గురించి, ఇక్కడ ప్రాంతాల విశిష్టతను చెప్తూ నడయాడే తెలంగాణ చరిత్రగా గుర్తింపు పొందినవారు బి.ఎన్.శాస్త్రిగారు.