తెలంగాణ గ్రామీణ స్త్రీల ప్రతిరూప చిత్రకారిణి
తెలంగాణ పల్లెపట్టులలోని గ్రామీణ మహిళను, వారి జీవనశైలిని, వారి భావాలను బహురమ్యంగా, కవితలాగా ప్రతిబింబించే సృజనాత్మక చిత్రకారిణి – కవితా దేవ్‌స్కర్.
తెలంగాణ పల్లెపట్టులలోని గ్రామీణ మహిళను, వారి జీవనశైలిని, వారి భావాలను బహురమ్యంగా, కవితలాగా ప్రతిబింబించే సృజనాత్మక చిత్రకారిణి – కవితా దేవ్‌స్కర్.
ఎంతోకాలం మానవమాత్రులు నివసించే గృహాలను, వాటి తీరుతెన్నులను ఎంతో వైవిధ్యవంతంగా కాన్వాస్‌పైకి ఎక్కించిన అంజనీరెడ్డి తర్వాతకాలమంతా మనుషులను మరీముఖ్యంగా మహిళలను వస్తువుగా తీసుకొని, వారి నిత్యకృత్యాలను, మనోభావాలను బహు రమ్యంగా ఆక్రాలిక్ వర్ణచిత్రాలుగా, అపురూపమైన టెక్చర్‌తో రూపుదిద్దుతున్నారు.