తెలంగాణ నీలి విప్లవం

తెలంగాణ జాలరి చేతికి చిక్కిన ‘చేప’!

తెలంగాణ జాలరి చేతికి చిక్కిన ‘చేప’!

‘‘ఆకలితో అలమటిస్తున్న వాళ్లకు చేపలుపట్టే విధానాన్ని నేర్పించడమే శాశ్వత పరిష్కారం’’ అనే సామెత చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న చైనాదేశంలో బహుళ ప్రచారంలో ఉన్నది. స్వయం సమృద్ధిని సాధించే సందేశాన్నివ్వడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ సామెతను విరివిగా వాడుతుంటారు.