తెలంగాణ పర్యాటకం

మెదక్‌ కోట

మెదక్‌ కోట

మెదక్‌ పట్టణానికి పశ్చిమాన సహజసిద్ధంగా ఏర్పడిన 500 అడుగుల ఎత్తయిన కొండపై నిర్మింపబడ్డ కోట ఇది. 12వ శతాబ్ధానికి చెందిన ఈ కోట ప్రస్తుతం శిధిలమైన స్థితిలో చారిత్రక అవశేషంగా మనకు కనిపిస్తోంది.