తెలంగాణ పర్యాటక ప్రదేశాలు

లకారం చెరువులో లాహిరి.. లాహిరి.. 

లకారం చెరువులో లాహిరి.. లాహిరి.. 

ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న లకారం చెరువు నేడు లకారం ట్యాంక్‌ గా మారి నగర ప్రజలకు ఆహ్లాదాన్ని, వినోదాన్ని అందిస్తున్నది.చెరువుల  పునరుద్ధరణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ ద్వారా రూపురేఖలు మార్చుకొని నగరానికే తలమానికంగా నిలిచింది.

చూసొద్దాం…- రండి!

చూసొద్దాం…- రండి!

తెలంగాణ దక్కను పీఠభూమిలో భాగం కాబట్టి ఇక్కడి సమతల భూమి మానవ వికాసానికి, రాజకీయ వికాసానికి ఆలవాలమైంది. ఆయా రాజవంశాలు కట్టించిన కోటలు, దేవాలయాలు ఇప్పటికీ వాస్తు శిల్ప కళలతో అలరారుతున్నాయి.