తెలంగాణ పల్లెల్లో ఆత్మీయ పిలుపులు

మామా.. బావా.. బాపు.. అనురాగాల పిలుపు

మామా.. బావా.. బాపు.. అనురాగాల పిలుపు

పల్లెలంటే అనురాగాల ముల్లెలు. ఒగలంటే ఒగలకు పట్టింపు ఉంటది. ఆపతిల సంపతిల ఆదుకుంటరు. ఊరంత అట్లనే ఉంటది. ఒగలకు ఇంకొకలు ధీమ. అంటే కొట్లాటలు ఉండయా! అంటే అవి సూత అక్కడక్కడ ఉంటయి. మల్ల ఎంటనే కుదురుకుంటయి.