తెలంగాణ ప్రభుత్వము

ఆరోగ్య రంగంలో తెలంగాణ టాప్‌… స్పష్టం చేస్తున్న కేంద్రం

ఆరోగ్య రంగంలో తెలంగాణ టాప్‌… స్పష్టం చేస్తున్న కేంద్రం

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన, నీతి ఆయోగ్‌ విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచీలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాల్లో వైద్యారోగ్య రంగం పురోగతిని నీతి అయోగ్‌ విశ్లేషించి నివేదిక రూపొందించింది. 2018-19లో తెలంగాణ 4వ స్థానంలో ఉండగా, 2019-20లో మూడో స్థానానికి చేరింది.

దేవాదుల ఎత్తిపోతల పథకం

దేవాదుల ఎత్తిపోతల పథకం

దేవాదుల ఎత్తిపోతల పథకం 2004 లో లబ్ధి పొందడానికి చేపట్టిన పథకం అని అందరికీ తెలిసిందే. సరి అయిన అధ్యయనం జరపకుండా హడావుడిగా రూపకల్పన చేసిన ప్రాజెక్టు.

ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం

ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం

ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ పథకం) విజయవంతం అయిన తర్వాత నల్లగొండ జిల్లా ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి.

ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్‌  (శ్రీశైలం ఎడమగట్టు కాలువ పథకం)

ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్‌ (శ్రీశైలం ఎడమగట్టు కాలువ పథకం)

మన ప్రాజెక్టులు: శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే నల్లగొండ జిల్లా కరువు పీడిత, ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు సాగు నీరు, తాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్ట్‌ ను ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం…

మహా కాళేశ్వర ప్రాజెక్ట్  మానవాద్భుత నిర్మాణం

మహా కాళేశ్వర ప్రాజెక్ట్ మానవాద్భుత నిర్మాణం

ఇప్పుడీ మాటలన్నీ… అబద్ధాలని తేలిపోయినయి.. అనుమానాలన్నీ పటా పంచలైనయి.సముద్ర మట్టానికి వంద మీటర్ల దిగువన వున్న గోదావరి నీటిని రోజుకు రెండు టి.ఎం.సి.లు సుమారు ఆరువందల మీటర్ల ఎత్తుకు

రాజోలిబండ మళ్ళింపు తుమ్మిళ్ళ ఎత్తిపోతల

రాజోలిబండ మళ్ళింపు తుమ్మిళ్ళ ఎత్తిపోతల

ఉమ్మడి రాష్ట్రంలో ఆర్‌డిఎస్‌ది ఒక విషాద గాథ. ఆర్‌డిఎస్‌ చరిత్రను ఒక సారి మననం చేసుకోవాల్సి ఉన్నది. తుంగభద్ర జలాలను వినియోగించు కోవడానికి హైదరాబాద్‌ ప్రభుత్వం రాజోలి బండ గ్రామం వద్ద ఆనకట్ట నిర్మాణానికి ప్రతిపాదించింది.

సమీకృత సీతారామ ఎత్తిపోతల పథకం

సమీకృత సీతారామ ఎత్తిపోతల పథకం

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి స్థాయిలో ప్రాజెక్టులపై సమీక్షలు జరుపుతున్న క్రమంలో జలయజ్ఞంలో చేపట్టిన కొన్ని ప్రాజెక్టుల్లో సాంకేతిక అపసవ్యతలు, మరికొన్ని డిజైన్ల లోపాలు, నీటి లభ్యత, అమలులో ఎదురవుతున్న సమస్యలు ,

మన రాష్ట్రం-మన సినిమా

మన రాష్ట్రం-మన సినిమా

సాహిత్యం, సంగీతం అభినయం-ఇట్లా అన్ని కళలు కలిస్తే ‘సినిమా’! సినిమాను ప్రధానంగా రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. అది ‘కళ’-‘వ్యాపారం’ కూడా! ఇరవైనాలుగు కళా, నైపుణ్య విభాగాల్లో అనేకమందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ-చిత్ర పరిశ్రమ.

సినిమా షో

సినిమా షో

సాంస్కృతికంగా సామాజికంగా ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. సమైక్య రాష్ట్రంలో తెలంగాణసినిమా ఎన్నో అవరోధాలను అవమానాలను ఎదుర్కొన్నా కూడా ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీర్తి పతాకాన్ని ఎగరేసింది తెలంగాణ సినిమానే.