తెలంగాణ ప్రముఖులు

తెలంగాణ ప్రముఖులు

తెలంగాణ ప్రముఖులు

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తెలంగాణా భాషా సాహిత్యాలకు ఏంతో మేలు చేకూర్చింది. ఎందరో గొప్ప సాహిత్య కారులు,కవులు వివిధ రంగాల ప్రముఖులు పరాయి పాలనలో విస్మరించబడి చరిత్రలో చోటు దక్కించుకోలేక పోయారు.