తెలంగాణ ప్రాచ్య విద్యల పితామహుడు

ప్రాచ్య విద్యలకు ఊపిరి పోసిన మహామనీషి

ప్రాచ్య విద్యలకు ఊపిరి పోసిన మహామనీషి

తెలంగాణలో మినుకు మినుకుమంటూ కొట్టుమిట్టాడిన తెలుగు, సంస్కృతం, ఉర్దూ, అరబ్బీ, మరాఠీ, హిందీ వంటి ప్రాచ్య విద్యలకు ఊపిరి పోసిన మహనీయుడు కప్పగంతుల లక్ష్మణశాస్త్రి.