తెలంగాణ భాష

చెయ్యి తిరిగినంక నీ అప్పు కడుత

చెయ్యి తిరిగినంక నీ అప్పు కడుత

మన శరీరంలో ‘చెయ్యి’ ఒక మహాద్భుతమైన అవయవం. అది శ్రమకు సంకేతం. సకల రకాల పరికరాలు మానవుడు తన చేతులతోనే సృష్టిస్తున్నాడు. మన భాస్వంతమైన సంస్కృతి నిర్మాణంలో చెయ్యి పాత్ర తిరుగులేనిది. సర్వవిధాల పనుల్ని ఈ చేతులే చక్కగా చేసి పెడుతున్నాయి. తెలంగాణ భాషలో చేతులకు సంబంధించిన పదాలూ, పదబంధాలూ ప్రత్యేకంగా వున్నాయి.

‘మొకం బంగారం..’

‘మొకం బంగారం..’

‘తెలుగు భాషలోని ‘ముఖము’ అనే పదానికి ‘మొగము, మోము, మొహం, మొకం, మకం’ మొదలైన పదాలు వాడుకలో ఉన్నాయి. అయితే ఆధునిక ప్రమాణ భాషలో ఇందులో విరివిగా ప్రచారంలో ఉన్న పదం ‘మొహం’. ఇక తెలంగాణ అంతటా ‘మొకం’ అనే పదమే బహుళ వ్యాప్తిలో వుంది.

పెద్దంత్రం చిన్నంత్రంలేని మాటలు

పెద్దంత్రం చిన్నంత్రంలేని మాటలు

తెలంగాణలో ప్రజల భాష వుంది. దేశి సాహితీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న భాషా వ్యవహారం ఇక్కడి పల్లీయులలో వున్నది. శిష్టులకన్నా, పండితులకన్నా, విద్యావంతు లకన్నా భిన్నమైన, సహజమైన, సరళమైన, స్పష్టమైన పలుకుబడి తెలంగాణలో వున్నది.

‘మొగులు మెత్తపడుతది’

‘మొగులు మెత్తపడుతది’

ఒక ‘జల్లు’ పడిపోతుందనుకోండి, తెలంగాణలో ‘డల్లు’ పడింది అంటారు. ‘బట్ట తడుపు వాన’, ‘గొంగిడి తడ్పు వాన’ మొదలైనవి కూడా తెలంగాణ వర్షాభివ్యక్తులు.
కథలు, నవలలు మొదలైన తెలుగు కాల్పనిక సాహిత్యంలో ఆకాశం అంత మేఘావృతమైంది” అనే వాక్యాన్ని తరచూ చదువుతూ వింటూ వుంటాం.

వాన.. వాన.. ఇరుగదంచిన వాన..

వాన.. వాన.. ఇరుగదంచిన వాన..

మస్తువానలు వస్తే కుంటలు చెర్లు రోడ్లు తెగేకాడ తెగుతయి. కాలం వచ్చినప్పుడు గట్టిగ లేనికాడ తెగుతది. దాంతోని కొంత నష్టం ఉంటది. ఉండనియి కని, వాన మంచిదే రావాలె, పడాలె వానల్ల మనందరం తడవాలె. కొంత అక్కడక్కడ కొన్ని పంటలు మునిగిపోతయి కొన్ని పంటలు సుత ఖరాబు అయితయి.

కడుపునిండా మాట్లాడుకొందాం

కడుపునిండా మాట్లాడుకొందాం

తెలుగు భాషలోని ”కడుపు” అనే పదానికి జఠరము, ఉదరము, పొట్ట, కుక్షి మొదలైన మాటలు పర్యాయంగా వచ్చే పదాలు. అయితే తెలంగాణ ప్రాంతంలో మాత్రం కడుపు అనే మాటకు నానార్థాలు కూడా ఉన్నాయి. అవి: గుండె, మనస్సు, పొట్ట, గర్భం అనేవి. ఎదుటివాళ్ళ బాధల్ని చూసి తెలంగాణలో కొందరికి ”కడుపు పగిలిపోతుంది”. ఇక్కడ కడుపు పగలడం అంటే గుండె వ్రయ్యలు కావడం.

పానం పైలం      డా|| నలిమెల భాస్కర్‌

పానం పైలం డా|| నలిమెల భాస్కర్‌

తెలంగాణలో తెలుగులోని ”ప్రాణం” అనే పదాన్ని రావత్తు తీసివేసి ”పానం” అని పలుకుతున్నారు. ఇది ”క్రొత్త” లోంచి, ”ప్రాత” లోంచి ”బ్రతుకు”లోంచి రావత్తు మాయమైపోయిన మార్పులాంటిది. ”ప్రాణం” లోని మూర్థన్య ”ణకారం” కూడా తెంగాణతో మామూలు ”నకారం” అవుతున్నది.

నీకడుపు సల్లగుండ !

నీకడుపు సల్లగుండ !

సాధారణంగా తెలంగాణలో చాలా మంది తమ మనసులో ఏరకమైన ‘కుటిలం’ లేకుండా మాట్లాడుతారు. ‘కడుపుల ఇసం పెట్టుకోకుంట’ పలుకరిస్తూ వుంటారు. ఎటువంటి ‘ఎడ్డిర్కం’ లేకుంట ఎదుటివారిని కదుపుతూ వుంటారు.

మొదటి ముద్దుతోనే పండ్లూడినట్టు..

మొదటి ముద్దుతోనే పండ్లూడినట్టు..

సామెతలు నీళ్ళ మీద రాతలు కావు. అవి రాళ్ళమీది రాతలు. శిలాక్షరాలు. పైగా నోళ్ల మీది రాతలు. తరతరాలుగా ప్రజల నోళ్ళల్లో గూడుకట్టుకున్న మాటలు. జానపదుల దైనందిన సంభాషణల్లో అలవోకగా నానుతున్న నానుడులు.

మంటిపనికైనా ఇంటోడు ఉండాలె..

మంటిపనికైనా ఇంటోడు ఉండాలె..

తెలంగాణ ప్రాంతంలో బళ్ళ కొద్దీ పలుకుబళ్ళు ఉన్నాయి. గంపల కొద్ది సామెతలున్నాయి. ఇక్కడ పొణకల నిండా పొడుపుకథలున్నాయి. పట్టేన్ని పదాలు ఉన్నాయి.