తెలంగాణ రాష్ట్ర ఎనమిదవ ఆవిర్భావ దినోత్సవం

నవ వసంతంలో అడుగిడిన నవ్య తెలంగాణ..

నవ వసంతంలో అడుగిడిన నవ్య తెలంగాణ..

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కలగానే మిగిలిపోతుందేమోననే దిగులు చీకట్లను తొలగించి కలను సాకారం చేసి  రాష్ట్రాన్ని సాధించి తెలంగాణకు కొత్త వెలుగులను అందించిన మాన్యులు కేసీఆర్‌, చరిత్రలో ఒక పేజిలో స్థానం పొందటం కాదు.. చరిత్రనే సృష్టించారు..

శతాబ్దివృద్ధి ఎనిమిదేండ్లలో…

శతాబ్దివృద్ధి ఎనిమిదేండ్లలో…

ఎన్ని మాటలు అన్నరో! అన్నిటికీ ఒకే సమాధానం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి రూపంలో కనిపిస్తున్నది. ఎనిమిదేండ్ల ధాన్యగర్భ తెలంగాణ. పాలబుగ్గల జలదృశ్యం తెలంగాణ. ఈ పసితల్లి తెలంగాణ చూపుల్లో జిలుగు వెలుగులు ఇరవైనాలుగు గంటలూ ప్రకాశిస్తున్నాయి.