తెలంగాణ శిల్పి

ప్రయోగశీలి రమణారెడ్డి

ప్రయోగశీలి రమణారెడ్డి

చిత్ర, శిల్ప కళలలేవైనా నాలుగు గోడల మధ్యనే ఉండిపోకుండా బహిరంగ ప్రదేశ్‌లలో ప్రదర్శనలు నిర్వహించి జనసమాజానికి కళలను చేరువచేసిన ప్రయోగశీలి రమణారెడ్డి.