తెలంగాణ సాంస్కృతిక వారధి సంస్థ

ప్రభుత్వానికి ప్రజలకు వారధి

ప్రభుత్వానికి ప్రజలకు వారధి

మన తెలంగాణ ప్రజా సంస్కృతికి ఘనమైన వారసత్వ చరిత్ర ఉన్నది. తెలంగాణ సాహిత్యం రాతి గుండెలను సైతం కరిగించీ రాగాలు ఆలపించగలదు. ఇక్కడ ఆటా, పాటా ప్రధానమైన సామూహిక రాగం.