తెలంగాణ సామెతలు

మొదటి ముద్దుతోనే పండ్లూడినట్టు..

మొదటి ముద్దుతోనే పండ్లూడినట్టు..

సామెతలు నీళ్ళ మీద రాతలు కావు. అవి రాళ్ళమీది రాతలు. శిలాక్షరాలు. పైగా నోళ్ల మీది రాతలు. తరతరాలుగా ప్రజల నోళ్ళల్లో గూడుకట్టుకున్న మాటలు. జానపదుల దైనందిన సంభాషణల్లో అలవోకగా నానుతున్న నానుడులు.