తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్పూర్తి

బందగి

బందగి

వెలపాటి రామారెడ్డి
బందగి రక్తం చిందిన క్షేత్రం
బందూకులకు బెదరని క్షాత్రం!
స్వాభిమానం నిలబెట్టగ – వీ
రాభిమన్యుల కన్న ప్రదేశం!!