అపర బృహస్పతి, అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య
సంస్కృతం నుంచి వ్యాఖ్యాన సహితంగా ప్రతికృతి చేసిన ఏకైక రచయిత దాశరథి రంగాచార్య కృషిని గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కించవసిందే. ఇదే జరిగితే గిన్నిస్‌బుక్ ప్రచురించినంత కాలం దాశరథి రంగాచార్య పేరు ఆ గ్రంథంలో ఉండి పోగలదు. ఆయనను ఎవరు మించిపోగలరు?