తెలంగాణ సుస్థిరాభివృద్ది

సుస్థిరాభివృద్ధిలో తెలంగాణ టాప్‌

సుస్థిరాభివృద్ధిలో తెలంగాణ టాప్‌

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలో (ఏడు సంవత్సరాల కాలంలో) గణనీయమైన సుస్థిరాభి వృద్ధిని సాధించింది. భారత రిజర్వు బ్యాంకు ప్రచురించిన హ్యాండ్‌బుక్‌లో ఈ వివరాలను తెలియచేశారు.