తెలంగాణ హరితహారం

అంతర్జాతీయ స్థాయికి మన హరితహారం

అంతర్జాతీయ స్థాయికి మన హరితహారం

2015లో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రాంగణంలో పురుడు పోసుకున్న ఆకుపచ్చని ఆశయం ఏడో ఏట అడుగుపెట్టి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. గత ఆరేళ్లుగా చేసిన హరిత యజ్ఞం ఫలితాలు ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తున్నాయి.