తెలంగాణ

సేద్యానికి ఊతమిచ్చిన దార్శనికుడు

సేద్యానికి ఊతమిచ్చిన దార్శనికుడు

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికతతో వ్యవసాయ అనుకూల విధానాలతో గత ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయరంగ స్వరూపం సంపూర్ణంగా మారిపోయింది.

తెలంగాణ స్వాతంత్య్ర ఫలాలు

తెలంగాణ స్వాతంత్య్ర ఫలాలు

ఉద్యమ నాయకునిదేనన్న భావనతో తెలంగాణ ప్రజలు తదనంతరం వచ్చిన ఎన్నికలన్నింటిలోనూ కేసీఆర్‌నే సమర్థించిన కారణాలు పరిశీలిస్తే, దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా మిన్నగా మనల్ని ప్రగతి మార్గంలో నడిపిస్తున్న తీరు అసామాన్యం.

సి.ఎం పదవికి బ్రహ్మానంద రెడ్డి రాజీనామా

సి.ఎం పదవికి బ్రహ్మానంద రెడ్డి రాజీనామా

తెలంగాణ సమస్య పరిష్కారానికై కాసు బ్రహ్మానంద రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని సెప్టెంబర్‌ 10న ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ బోరు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గౌరవించారు.

సమ్యక్‌ క్రాంత దర్శనం… సంక్రాంతి

సమ్యక్‌ క్రాంత దర్శనం… సంక్రాంతి

సూర్యుడు మేషాది రాశులందు సంచరిస్తూ క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరాభిముఖంగా ప్రవేశించినప్పుడు సంక్రాంతి అవుతుంది.

పసిప్రాయంలోనే పరుగులు..

పసిప్రాయంలోనే పరుగులు..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి రెండేళ్ళు పూర్తయింది. బాలారిష్టాలను అధిగమించి అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోంది.

ఉద్యమంపై తూటాల వర్షం..

ఉద్యమంపై తూటాల వర్షం..

1969 జనవరి 20న శంషాబాద్‌లో ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపి ఆరుగురిని గాయపర్చినారు. ఇద్దరు తీవ్రంగా గాయపడినారు. పోలీసులు తుపాకీ కాల్చడం 1969 ఉద్యమంలో ఇదే తొలి సంఘటన.