తెలుగు పత్రికలు – ప్రసార మాధ్యమాల భాషా స్వరూపం

ప్రశంసనీయమైన ప్రయత్నం

ప్రశంసనీయమైన ప్రయత్నం

తెలంగాణ సారస్వత పరిషత్తు వేదికగా ఇటీవల జరిగింది. ఇదొక అభినందనీయమైన ప్రయత్నం. ‘తెలుగు పత్రికలు-ప్రసార మాధ్యమాల భాషా స్వరూపం’ అనే అంశంపై పరిషత్తులో ఈ ఏడాది ఓ సదస్సు జరిగింది. సదస్సులో పత్రికా రంగ ప్రముఖులు, వర్థమాన పాత్రికేయులు సమర్పించిన పత్రాల్ని పుస్తక రూపంలో ప్రచురించారు.