తెల్ల మొకం

తెల్ల మొకం

తెల్ల మొకం

మేము పట్నమొచ్చి ఆర్నెల్లు అయ్యింది. ఆర్నెల్లు అయితె ఆల్లు ఈల్లు అయితరని అంటరు. మేము గూడ పట్నపోల్లమైనము. కాలేజి పట్నపోల్లతోని గూడ సోపతి జెయ్యబట్టినం. అంగ్రేజిల మాట్లాడబట్టినం. మమ్ములను జూస్తె ఊరోల్లని ఎవ్వరనుకోరు.